Home » R Narayana Murthy
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా టికెట్ ధరలు పెంచడం వల్ల సగటు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారని తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచేది కేవలం సినిమా మాత్రమేనని తెలిపారు. అలాంటి సినిమా టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతారని నారాయణ మూర్తి పేర్కొన్నారు.
జీవితాంతం పీడిత ప్రజల విముక్తికి పోరాడిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. లాల్-నీల్ ఏకం కావాలని పరితపించిన వాగ్గేయకారుడని అభివర్ణించారు.
జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఆర్ నారాయణమూర్తి ఎందుకు మాట్లాడలేదని ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టి కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీకి జగన్ ఎక్కడ న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు.
R Narayana Murthy: పర్సంటేజ్‌లు ఖరారైతే తన లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని నటుడు ఆర్ నారాయణమూర్తి తెలిపారు. డిప్యూపీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఎవరు కుట్ర చేస్తారని ప్రశ్నించారు. ఆయనపై కుట్ర చేసే దమ్ము ఎవరికీ దమ్ము లేదన్నారు.
పార్లమెంటులో ఎంపీలకు రక్షణ లేనప్పుడు.. సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని కేంద్రప్రభుత్వంపై సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ( R. Narayanamurthy ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్టి సందర్భంగా నాటక పోటీలు ప్రారంభించారు.
Telangana: ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల నటుడు ఆర్.నారాయణ మూర్తి సంతాపం తెలిపారు. ఆల్ట్రనేటివ్ లేని నటుడు చంద్రమోహన్ అని కొనియాడారు.
సినిమా సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా.. అందుకు దర్శకుడే కారణమని అన్నారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా
రైతుల కన్నీళ్లు, పాలకుల నిర్లక్ష్యంపై వడ్డే రాసిన పుస్తకం ఆలోచింప చేసే విధంగా ఉందని సినీ నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి( R. Narayanamurthy) అన్నారు.
ప్రజా సమస్యలపై సినిమాలు తీసే నటుడు ఆర్. నారాయణ మూర్తి (R Narayana Murthy). తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్శిటీ’. స్నేహా చిత్ర పిక్చర్ బ్యానర్‌పై ఆయనే నిర్మించారు.