ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ పబ్‌లల్లో పోలీసుల ఆకస్మిక సోదాలు

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:15 AM

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో సుమారు 17కు పైగా పబ్‌లల్లో ఆకస్మీక సోదాలు చేశామని జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో సుమారు 17కు పైగా పబ్‌లల్లో ఆకస్మీక సోదాలు చేశామని జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఇంకా తనిఖీలు కొనసాగుతాయి..పబ్‌లల్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి డ్రగ్స్ అనుమానాస్పద వస్తువులు లభించలేదు. మా ఉన్నతాధికారుల సూచనల మేరకు తనిఖీలు చేస్తున్నాం.. భవిష్యత్‌లో కూడా తనిఖీలు కొనసాగుతాయి. స్నిపర్ డాగ్స్‌లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నాం. పబ్‌లో డ్రగ్స్ , గంజాయి అమ్మకాలపై దృష్టి సారించాం. డ్రగ్స్ క్రయవిక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు’’ అని జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు.

Updated Date - Dec 18 , 2023 | 12:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising