ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

ABN, Publish Date - Dec 18 , 2023 | 05:41 PM

నగరంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు. ఎస్సార్‌నగర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్లో నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్‌ని స్వాధీన పరుచుకుంది. బర్త్‌ డే పార్టీ కోసం గోవా నుంచి యువకులు పిల్స్ తీసుకువచ్చారు.

హైదరాబాద్‌: నగరంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు. ఎస్సార్‌నగర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో నార్కోటిక్ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ని స్వాధీన పరుచుకున్నారు. బర్త్‌ డే పార్టీ కోసం గోవా నుంచి యువకులు డ్రగ్స్ తీసుకువచ్చారు. పట్టుబడిన నిందితులది నెల్లూరు జిల్లా అని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ బ్యూరో చెప్పింది. ప్రేమ్ చంద్ బర్త్ డే కోసం గోవా నుంచి సంపత్ డ్రగ్స్ తెప్పించాడు. 30 మంది కోసం డ్రగ్స్ పార్టీని ప్రేమ్ చంద్ ఏర్పాటు చేశారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్లు అందరూ కలిపి ఈ పార్టీ చేసుకున్నట్లు సమాచారం.

Updated Date - Dec 18 , 2023 | 05:41 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising