ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: కేసీఆర్‌ అపాయింట్మెంట్ ఇవ్వలేదు: మదన్ కుమార్

ABN, First Publish Date - 2023-08-23T17:03:20+05:30

సీఎం కేసీఆర్‌(CM KCR)ని ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వలేదని బీఎస్పీ నేత మదన్ కుమార్(BSP leader Madan Kumar) అన్నారు.

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌(CM KCR)ని ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వలేదని బీఎస్పీ నేత మదన్ కుమార్(BSP leader Madan Kumar) అన్నారు. తెలంగాణ ఉద్యమం(Telangana Movement) నుంచి పోరాడుతూ రాష్ట్రం వచ్చే వరకు కేసీఆర్‌తో ఉన్నానని.. మనకు వచ్చిన తెలంగాణ మనకి సంపూర్ణ తెలంగాణ కాదన్నారు. దామాషా ప్రకారం కులాల వారీగా రావాల్సిన సీట్లు కేటాయించని పరిస్థితి ఉంది. నిధులు, నియమాకల పేరుతో సాధించిన తెలంగాణలో ఎందుకు యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఇప్పుడు రైతులను కూడా మోసం చేస్తున్నారు. తెలంగాణలో కౌలు రైతులను మోసం చేస్తున్నారు. వందలాది ఏకరాలున్న అగ్రకులస్తులు, ఎవుసం చేయకున్న రైతు బంధు ఇస్తావు. నా వృత్తి వదిలి ఉద్యమంలో పనిచేశా.. ఇప్పుడు ఏ పార్టీ చూసిన అగ్రకులస్తుల చేతిలోనే ఉంది. బహుజనుల కోసం ఏర్పడిన పార్టీ బహుజన సమాజ్ వాజ్ పార్టీ ఒకట్టే ఉంది. నేను బహుజన సమాజ్ వాజ్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది’’ అని మదన్ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-08-23T17:03:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising