ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Actor Suman: చంద్రబాబుకు తెలియకుండానే తప్పు జరిగి ఉండొచ్చు.. బాబు అరెస్ట్‌పై సుమన్

ABN, First Publish Date - 2023-09-25T13:45:11+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సీనీ నటుడు సుమన్ స్పందించారు.

హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై (Chandrababu Naidu Arrest) సీనీ నటుడు సుమన్ (Actor Suman) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేశారని.. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా అభివృద్ధి చేశాయని అన్నారు. ఆయన లోపల ఉండటం చాలా బాధాకరమన్నారు. బాబు పొలిటికల్ ప్రిసనర్ కాదని తెలిపారు. బాబు తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నానన్నారు. పాలిటిక్స్‌లో ఇది ఒక పెద్ద గుణపాఠమని పేర్కొన్నారు. తాను టైంను బాగా నమ్ముతానని.. బాబు టైం బాలేదని.. ఎవరు ఎంత ప్రయత్నించినా టైం బాగుంటే ఆయనే బయటికి వస్తారని చెప్పుకొచ్చారు. ఆయన తప్పకుండా బయటకు వస్తారని తెలిపారు. ‘‘మా స్టాఫ్ తప్పు చేసిన అది మా పైకే వస్తుంది అలాగే ఆయనకి తెలుసో తెలియకుండానే అది తప్పు జరిగి ఉండొచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం మామూలు విషయం కాదు అన్ని ఆలోచించే చేసుంటారని సుమన్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-25T13:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising