ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tushar Deshpande: అట్టహాసంగా CSK పేసర్ తుషార్ దేశ్‌పాండే నిశ్చితార్థం

ABN, First Publish Date - 2023-06-13T18:58:31+05:30

తాను పాఠశాలలోనే ఇష్టపడ్డ నభా గడ్డంవార్‌తో (Nabha Gaddamwar) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేసర్ తుషార్ దేశ్‌పాండే (Tushar Deshpande) నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: తాను పాఠశాలలోనే ఇష్టపడ్డ నభా గడ్డంవార్‌తో (Nabha Gaddamwar) చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేసర్ తుషార్ దేశ్‌పాండే (Tushar Deshpande) నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా జరిగింది. స్కూల్‌ దశలోనే నభా గడ్డంవార్‌ను తాను ఇష్టపడినట్లు తుషార్ తెలిపారు.

సీఎస్కే యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తన దీర్ఘకాల స్నేహితురాలు ఉత్కర్ష పవార్‌ను వివాహం చేసుకున్న కొన్ని రోజులకే మరొక చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు పేసర్ తుషార్ దేశ్‌పాండే తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.

నభా గడ్డంవార్‌తో తన నిశ్చితార్థం వేడుక ముంబైలో అట్టహాసంగా జరిగిందని తెలిపారు. IPL 2023లో సీఎస్కే విజయంలో 28 ఏళ్ల పేసర్ తుషార్ కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మే 29న తమ 5వ టైటిల్‌ను ఎగరేసుకుపోయారు.

Updated Date - 2023-06-13T19:02:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising