ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కారులో వెళ్తూ ఓ వ్యక్తి తీసిన వీడియో ఇది.. ఒకే స్కూటీపై నలుగురు యువతులు యమా స్పీడ్‌గా వెళ్తూనే..

ABN, First Publish Date - 2023-03-27T17:04:29+05:30

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే విషయంలో అబ్బాయిలే ఎక్కువగా ముందుంటారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ట్రిపుల్ రైడింగ్, బైక్‌తో డేంజరస్ స్టంట్లు చేస్తూ పోలీసులకు వారే ఎక్కువగా దొరికిపోతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే విషయంలో అబ్బాయిలే ఎక్కువగా ముందుంటారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, ట్రిపుల్ రైడింగ్, బైక్‌తో డేంజరస్ స్టంట్లు చేస్తూ పోలీసులకు వారే ఎక్కువగా దొరికిపోతుంటారు. అయితే ఇటీవలి కాలంలో అమ్మాయిలు కూడా అలాంటి పనులు చేస్తూ కెమేరాలకు చిక్కుతున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో నలుగురు అమ్మాయిలు ఒకే బైక్‌పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు (4 girls on one Scooty). ఓ వ్యక్తి వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ముంబైలోని (Mumbai) ఓ ప్రాంతంలో నలుగురు అమ్మాయిలు ఒకే స్కూటీపై ప్రయాణిస్తున్నారు. రెండో స్థానంలో కూర్చున్న అమ్మాయి స్కూటీ నడుపుతోంది. బిజీ రోడ్డుపై వేగంగా వెళుతూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటున్నారు. వారెవరూ హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. అదే రోడ్డుపై కారులో వెళ్తున్న @RupaliVKSharma ఆ అమ్మాయిల బైక్ రైడింగ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ అమ్మాయిలకు భారీగా జరిమానా విధించాలని పేర్కొన్నారు.

Viral Video: ఇంటి ముందు సీబీఐ అధికారులు.. తలుపులు వేసుకుని మరీ ఓ భార్య చేసిన నిర్వాకమిదీ.. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోతో..

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియో చూసిన చాలా మంది అమ్మాయిల ప్రవర్తనను విమర్శిస్తున్నారు. వారికే కాకుండా, ఆ రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ప్రమాదం కలిగిస్తారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం ఆ అమ్మాయిలకు మద్దతుగా కామెంట్లు చేశారు.

Brother And Sister Relationship: పెళ్లి చేసుకుని భర్తతో కలిసి కారులో అత్తారింటికి అక్క వెళ్తోంటే.. ఆమె తమ్ముడు ఏం చేశాడో మీరే చూడండి..!

Updated Date - 2023-03-27T17:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising