ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: రియల్ ఇంజనీర్ అంటే నువ్వే బ్రదరూ.. కరెంట్ కూడా అక్కర్లేకుండా బావిలోంచి నీళ్లను ఎలా పైకి తీసుకొచ్చేశాడో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-03-17T13:24:10+05:30

సాధారణంగా సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

Viral Video: సాధారణంగా సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనల్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని ఆశ్చర్యం కలిగించేవి ఉంటే.. మరికొన్ని వీడియోలు చూస్తే అసలు నిజంగా ఇది సూపర్ అని అనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్విటర్‌లో తెగ హల్‌చల్ చేస్తుంది. వీడియోలో ఓ బాలుడు ఒక పొడవాటి కర్ర, టైరు, చిన్న వాటర్ పైపుతో ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేయడం.. దాని సహాయంతో కరెంట్ అక్కర్లేకుండానే ఒక నీటిగుంట నుంచి నేరుగా నీటిని బయటకు తీసువచ్చి తన వద్ద ఉన్న చిన్న వాటర్ ట్యాంకులో నింపడం మనం చూడొచ్చు.

పొడవాటి కర్రకు ఒకవైపు బరువును, మరోవైపు టైరును బిగించడం జరిగింది. ఆ టైరుకే వాటర్ పైప్‌ను జోడించి, దాని ద్వారానే నీటిని పైకి తీసుకురావడం వీడియోలో ఉంది. ఈ వీడియో చూస్తే బాలుడి ట్యాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇప్పటివరకు ఈ వీడియోకు 4లక్షలకు పైగా వ్యూస్, 5వేల వరకు లైక్స్ వచ్చి పడ్డాయి. నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'జీనియస్' అని కొందరు అంటే.. 'వెరీ గుడ్ స్కిల్స్' అని ఇంకొందరు.. 'క్లేవర్ ఐడియా' అని మరికొందరు బాలుడిని పొగుడుతున్నారు. ఏదేమైనా బాలుడి ఇంజనీర్ బుర్రకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే బాస్..!

ఇది కూడా చదవండి: నిప్పుతో చెలగాటం.. ఎంతటి ప్రమాదకరమో.. ఈ వీడియో చూస్తే మీరే చెబుతారు..!

Updated Date - 2023-03-18T07:38:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising