ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

#Mannat: షారుఖ్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. పోలీసుల విచారణ ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2023-03-03T14:07:12+05:30

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)కి ముంబైలో విలాసవంతమైన ‘మన్నత్’ (Mannat) అనే బంగ్లా ఉన్న విషయం తెలిసిందే.

Shah Rukh Khan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)కి ముంబైలో విలాసవంతమైన ‘మన్నత్’ (Mannat) అనే బంగ్లా ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇంటిలోకి ఇద్దరూ దుండగులు చొరబడ్డారు. బయటి గోడని ఎక్కడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో వారిని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. వెంటనే ఆ ఇద్దరు దుండగులను పట్టుకుని పోలీసులకి అప్పగించారు. పోలీసుల విచారణలో వారిద్దరూ గుజరాత్ చెందిన వ్యక్తలమని చెప్పారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆ ఇద్దరి వయస్సు 20, 22 ఏళ్ల మధ్య ఉంటుంది. వారికి షారుఖ్ ఖాన్ అంటే చాలా అభిమానమని, తమ ఫెవరేట్ నటుడిని దగ్గర చూడటానికే అలా చేసినట్లు పోలీసులకి తెలిపారు. అయితే.. వారిపై ఐపీసీ ప్రకారం అతిక్రమణ, మరి కొన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో వారికి ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-03T14:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!