• Home » Shah Rukh Khan

Shah Rukh Khan

Ram Charan: బన్నీ ‘నో’ చెప్పిన పాత్రకి.. చెర్రీ ‘ఎస్’ చెబుతాడా?

Ram Charan: బన్నీ ‘నో’ చెప్పిన పాత్రకి.. చెర్రీ ‘ఎస్’ చెబుతాడా?

‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమ పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నాయి.

Pathaan: 'బాహుబలి' ని కిందకి నెట్టిన షారుఖ్ ఖాన్

Pathaan: 'బాహుబలి' ని కిందకి నెట్టిన షారుఖ్ ఖాన్

సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం లో వచ్చిన షారుఖ్ ఖాన్ 'పఠాన్' ఆరు సంవత్సరాల 'బాహుబలి 2' (Baahubali 2) రికార్డు ను బద్దలుకొట్టింది.

#Mannat: షారుఖ్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. పోలీసుల విచారణ ఏం చెప్పారంటే..

#Mannat: షారుఖ్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దుండగులు.. పోలీసుల విచారణ ఏం చెప్పారంటే..

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)కి ముంబైలో విలాసవంతమైన ‘మన్నత్’ (Mannat) అనే బంగ్లా ఉన్న విషయం తెలిసిందే.

Jawan: బాలీవుడ్ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడా.. క్లారిటీ ఇదిగో!

Jawan: బాలీవుడ్ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడా.. క్లారిటీ ఇదిగో!

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). సినిమాల నుంచి దాదాపుగా ఐదేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ‘జవాన్’, ‘ఢంకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Gauri Khan: షారుఖ్ ఖాన్ భార్యపై కేసు.. ఆమె కారణంగానే అలా చేశానంటూ..

Gauri Khan: షారుఖ్ ఖాన్ భార్యపై కేసు.. ఆమె కారణంగానే అలా చేశానంటూ..

బాలీవుడ్‌ నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) భార్య, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌(Gauri Khan)పై కేసు నమోదైంది.

Shahrukh Khan: ‘పఠాన్’ కంటే ఆ వెబ్‌సిరీసే బెటర్!

Shahrukh Khan: ‘పఠాన్’ కంటే ఆ వెబ్‌సిరీసే బెటర్!

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ (Shahrukh Khan) హీరోగా నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). సిద్దార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Pathaan: టిక్కెట్‌పై భారీ తగ్గింపు.. ఒక్క రోజు మాత్రమే ఆఫర్

Pathaan: టిక్కెట్‌పై భారీ తగ్గింపు.. ఒక్క రోజు మాత్రమే ఆఫర్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan). తాజాగా ఆయన నటించిన సినిమా ‘పఠాన్’ (Pathaan). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల అయింది.

Allu Arjun: ‘జవాన్’లో అతిథి పాత్రలో ‘పుష్ప’.. క్రేజీ కాంబోకి రంగం సిద్ధమైందా?

Allu Arjun: ‘జవాన్’లో అతిథి పాత్రలో ‘పుష్ప’.. క్రేజీ కాంబోకి రంగం సిద్ధమైందా?

పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న దక్షిణాది నటుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు..

Shah Rukh Khan: ముద్దిచ్చి బాయ్ చెప్పింది.. వీడియో వైరల్

Shah Rukh Khan: ముద్దిచ్చి బాయ్ చెప్పింది.. వీడియో వైరల్

బాలీవుడ్‌ స్టార్ షారుఖ్ ఖాన్, కోలీవుడ్ నటి నయనతార జంటగా ‘జవాన్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Pathaan: ‘పెద్ద సమస్యే వచ్చి పడిందే.. చాలా కష్టపడాలి’.. చిన్నారికి షారుఖ్ రిప్లై అదుర్స్

Pathaan: ‘పెద్ద సమస్యే వచ్చి పడిందే.. చాలా కష్టపడాలి’.. చిన్నారికి షారుఖ్ రిప్లై అదుర్స్

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ (Pathaan). యశ్ రాజ్ ఫిల్మ్ (YRF) నిర్మించిన ఈ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్..

తాజా వార్తలు

మరిన్ని చదవండి
ASBL Spectra