ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral video: వధువు ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వివాహ వేదికపై రోలర్ స్కేట్స్‌తో డ్యాన్స్.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-06-19T20:27:34+05:30

పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర అంశాలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు (Wedding Videos) ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ సంఘటనలు, ఆసక్తికర అంశాలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక, వివాహ వేదికపై వధూవరులు చేసే డ్యాన్స్‌ (Bride dance Videos)కు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ వధువు తన అద్భుత ట్యాలెంట్‌తో పెళ్లికి వచ్చిన అతిథులను మాత్రమే కాదు.. సోషల్ మీడియా జనాలను కూడా ఫిదా చేసింది.

allaboutdance.official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో పొడవాటి తెల్ల లెహంగా ధరించిన వధువు (Bride) వేదికపై డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ సినిమా ``బార్ బార్ దేఖో`` సినిమాలోని సౌ ఆస్మాన్ పాటకు డ్యాన్స్ చేసింది. అయితే ఆమె రోలర్ స్కేట్స్ (Roller skates) ధరించి ఆ పాటకు చిందులేయడం విశేషం. దాంతో ఆ వధువు ప్రతిభకు అందరూ అవాక్కయ్యారు. ఆమె ట్యాలెంట్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఫొటో కోసం ముద్దు పెట్టుకోమంటే నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయిన వధూవరులు.. ఫొటోగ్రాఫర్ పరిస్థితి ఏంటంటే..

ఆ వీడియోను ఇప్పటివరకు దాదాపు 17 లక్షల మంది వీక్షించారు. దాదాపు 15 కేజీల బరువు ఉన్న లెహంగా వేసుకున్న వధువు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఆమె ప్రదర్శనను అతిథులు చప్పట్లతో ప్రశంసించారు. అద్భుతంగా డ్యాన్స్ చేసిన వధువుపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

Updated Date - 2023-06-19T20:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising