ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటు హక్కును వినియోగించుకున్న సినీ సెలబ్రెటిలు

ABN, First Publish Date - 2023-11-30T09:40:56+05:30

సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు...

1/6

స్టైలిష్ హీరో అల్లు అర్జున్, తన భార్య స్నేహారెడ్డి, తండ్రి అల్లు అరవింద్, సోదరుడు అల్లు శిరీష్‌‌లతో కలిసి బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153) వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

2/6

మెగాస్టార్ చిరంజీవి తమ కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీక్లబ్‌లో ఓట్లు వేశారు. భార్య సురేఖ, కూతురు శ్రీజతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చితమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

3/6

సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఓబుల్‌రెడ్డి స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 150) వద్ద సామాన్యుల క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

4/6

సినీ హీరో వెంకటేష్ మణికొండలోని పోలింగ్ బూత్ వద్ద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

5/6

సినీ నటుడు శ్రీకాంత్ తమ కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 164) లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

6/6

సినీ నటుడు నితిన్ జూబ్లీ క్లబ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated Date - 2023-11-30T09:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising