ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Love Marriage: ఎల్లలు దాటిన ప్రేమ...పెళ్లితో ఒక్కటి..!

ABN, First Publish Date - 2023-01-25T09:59:12+05:30

ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి నిరూపితమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్మూర్, నిజామాబాద్: ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి నిరూపితమైంది. ప్రేమకు జాతి, మతం, కులం, దేశం హద్దులు లేవంటూ తెలంగాణ అబ్బాయి.. అమెరికా అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు. ఒకరినొకరు ఇష్టపడిన ఈ జంట పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్​ జిల్లాకు చెందిన అబ్బాయి, అమెరికా అమ్మాయి మంగళవారం పెళ్లితో ఒక్కటయ్యారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లోని ఓ కల్యాణ మండపంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్మూర్ మండలం గోవింద్ పేట్‌కు చెందిన మూగ అభిషేక్, అమెరికాకు చెందిన అలెక్స్‌ ఓల్సాను వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. అభిషేక్ కొన్నేళ్ల కింద చదువు కోసం అమెరికా వెళ్లారు. అక్కడ అలెక్స్​తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఈ వివాహానికి అమెరికా నుంచి అలెక్స్​ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వారంతా భారతీయ ఆచార సంప్రదాయాల ప్రకారం ఇక్కడి వస్త్రాధారణలో మెరిశారు.

Updated Date - 2023-01-25T09:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising