ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uma Bharti: మందు బాబులకు ఉమాభారతి సంచలన సలహా...మద్యం దుకాణాల ముందు ఆవులను కట్టేసి పాలు తాగాలని పిలుపు

ABN, First Publish Date - 2023-02-03T12:59:03+05:30

మధ్యప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి మందుబాబులకు సంచలన సలహా ఇచ్చారు....

Uma Bharti ties stray cows
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి మందుబాబులకు సంచలన సలహా ఇచ్చారు.(Uma Bhartim stray cows, liquor shop మధ్యప్రదేశ్‌లో మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఉమాభారతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓర్చా పట్టణంలో మద్యం దుకాణం ముందు ఆవులను(stray cows) కట్టి వేసి, మందుబాబులు మద్యం మానేసి ఆవు పాలు తాగాలని కోరారు.నివారీ జిల్లాలోని ఓర్చాలో మద్యం దుకాణం(liquor shop) ముందు నిలబడి ‘‘షారబ్ నహీ, దూద్ పియో’’ (మద్యం కాదు పాలు తాగండి) అంటూ ఉమాభారతి మందుబాబులను కోరారు.

ఇది కూడా చదవండి : Drone : పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్

గతేడాది జూన్‌ నెలలో ఇదే మద్యం దుకాణంపై ఉమాభారతి ఆవు పేడను విసిరారు.బీజేపీ పాలిత రాష్ట్రంలో మద్యపానానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి ఉమా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం విడుదల చేసే మద్యం పాలసీకి తగిన సవరణలు చేయాలని, డి-అడిక్షన్‌ను ప్రోత్సహించడానికి మరిన్ని నియంత్రణలను చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : Amul milk: నేటినుంచి అమూల్ పాల ధరలు పెంపు...లీటరుపై రూ.3 భారం

గత నెల ఉమాభారతి భోపాల్‌లోని ఒక ఆలయానికి చేరుకున్న ఉమాభారతి మద్యం పాలసీ ప్రకటన వచ్చేవరకు అక్కడే ఉంటానని ప్రకటించారు. మొత్తంమీద ఉమాభారతి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన మద్యపాన వ్యతిరేక ఉద్యమం ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-02-03T12:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising