ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Trains: ఆ మార్గంలో రైళ్ల వేగం పెంపు

ABN, First Publish Date - 2023-11-26T07:44:01+05:30

ఎగ్మూరు - తిరుచ్చి(Egmuru - Trichy) మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచనున్నట్లు దక్షిణరైల్వే(Southern Railway) ప్రకటించింది. జోలార్‌పేట - సేలం,

ఐసిఎఫ్‌(చెన్నై): ఎగ్మూరు - తిరుచ్చి(Egmuru - Trichy) మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచనున్నట్లు దక్షిణరైల్వే(Southern Railway) ప్రకటించింది. జోలార్‌పేట - సేలం, కోయంబత్తూరు మార్గంలో నడిచే రైళ్లవేగాన్ని 2024 మార్చిలోగా గంటలకు 130 కి.మీ, ఎగ్మూరు - విల్లుపురం - తిరుచ్చి మార్గంలో నడిచే రైళ్ల వేగాన్ని 2026 మార్చిలోగా గంటలకు 130 కి.మీ, తిరుచ్చి - దిండుగల్‌ - మదురై, తిరునల్వేలి - నాగర్‌కోయిల్‌ మార్గంలో నడిచే రైళ్ల వేగాన్ని 2027 మార్చిలోగా గంటలకు 130 కి.మీ, కరూర్‌ - దిండుగల్‌, మైలాడుదురై - తిరువారూర్‌, అరల్‌వాయ్‌మొళి - నాంగునేరి - మేలపాలయం, మదురె ౖ- తిరుమంగలం మార్గాల్లో నడిచే రైళ్ల వేగం 2024 మార్చిలోగా గంటలకు 110 కిలోమీటర్లకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-11-26T07:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising