ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Express train: ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల మధ్య పొగలు

ABN, First Publish Date - 2023-11-23T11:11:59+05:30

ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల మధ్య పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. తిరువనంతపురం

పెరంబూర్‌(చెన్నై): ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల మధ్య పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. తిరువనంతపురం నుంచి చెన్నైకి వస్తున్న సూపర్‌ ఫాస్ట్‌ రైలు(Super fast train)లో బోగీలు అనుసంధానం చేసే ప్రాంతంలో హఠాత్తుగా పొగలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్‌ రైలును నెమిలిచ్చేరి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో, ప్రయాణికులు ఒక్కసారిగా రైలు నుంచి ప్లాట్‌ఫాంపైకి పరుగులు తీశారు. అధికారులు హుటాహుటిన బోగీల వద్దకు చేరుకుని పొగను నియంత్రించారు. బోగీల మధ్య ఉన్న బ్రేక్‌ రాపిడి కారణంగా పొగలు చెలరేగాయని అధికారులు తెలిపారు. 20 నిమిషాల అనంతరం రైలు చెన్నై బయల్దేరి వెళ్లింది.

Updated Date - 2023-11-23T11:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising