ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Delhi Robbery: ఢిల్లీలో సినీ ఫక్కీలో దోపిడీ..కారు వెంబడించి..ఆపై తలకు గన్ గురిపెట్టి..

ABN, First Publish Date - 2023-06-26T13:34:32+05:30

పట్టపగలే దోపిడిదొంగలు రెచ్చిపోయారు.సినీ ఫక్కీలో దోపిడీ. దొంగలు దోచుకునేందుకు వెంబడించే సీన్లను మరిపించే స్థాయిలో ఈ దొంగల ఛేజింగ్ ఉందంటే..ఈ వీడియో చూస్తే గానీ నమ్మలేరు. రెండు బైకులు, నలుగురు వ్యక్తులు..కారును వెంబడించి ఓ టన్నెల్‌లోకి వెళ్లగానే.. బైకులు కారుకు అడ్డంగా పెట్టి.. అందులో ఉన్నవారి తలకు తుపాకీ గురిపెట్టారు. డబ్బులున్న బ్యాగులు తీసుకొని దర్జాగా వెళ్లిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పట్టపగలే దోపిడిదొంగలు రెచ్చిపోయారు.సినీ ఫక్కీలో దోపిడీ. దొంగలు దోచుకునేందుకు వెంబడించే సీన్లను మరిపించే స్థాయిలో ఈ దొంగల ఛేజింగ్ ఉందంటే..ఈ వీడియో చూస్తే గానీ నమ్మలేరు. రెండు బైకులు, నలుగురు వ్యక్తులు..కారును వెంబడించి ఓ టన్నెల్‌లోకి వెళ్లగానే.. బైకులు కారుకు అడ్డంగా పెట్టి.. అందులో ఉన్నవారి తలకు తుపాకీ గురిపెట్టారు. డబ్బులున్న బ్యాగులు తీసుకొని దర్జాగా వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ(Delhi) ప్రగతి మైదాన్ టెన్నెల్‌లో(Pragati Maidan Tunnel) ఓ డెలివరీ ఏజెంట్, అతని సహచరుడి నుంచి నలుగురు గుర్తు తెలియన వ్యక్తులు తుపాకీతో బెదిరించి(Gunpoint) రూ.2 లక్షలు(Rs.2lakh) దోచుకెళ్లారు. బాధితుడు డబ్బును డెలివరీ చేసేందుకు క్యాబ్‌లో గురుగ్రామ్(Gurugram) వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రగతి మైదాన్ టన్నెల్ దాదాపు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది నోయిడా, సరయ్ కాలే ఖాన్‌లను కలుపుతుంది.

అయితే ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal) స్పందిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Lt Governor VK Saxena)రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని సురక్షితంగా ఉంచలేకపోతే.. మాకు అప్పగించండి.. నగరాన్ని, పౌరులను ఎలా సురక్షించాలో చేసిన చూపిస్తాం’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-06-26T13:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising