ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amritpal Singh : లండన్ పారిపోతూ పట్టుబడ్డ అమృత్‌‌పాల్ సింగ్ భార్య

ABN, First Publish Date - 2023-04-20T14:42:56+05:30

పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రాడికల్ సిక్కు నేత అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) భార్య కిరణ్ దీప్ కౌర్ (Kirandeep Kaur) లండన్

Amritpal Singh, Kirandeep Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమృత్‌సర్ : పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రాడికల్ సిక్కు నేత అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) భార్య కిరణ్ దీప్ కౌర్ (Kirandeep Kaur) లండన్ పారిపోబోతూ అమృత్‌సర్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆమె శ్రీ గురు రామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లండన్ వెళ్లే విమానం ఎక్కబోతుండగా గురువారం మధ్యాహ్నం ఆమెను పంజాబ్ పోలీసులు నిలిపేశారు.

ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సంగతి తెలిసిందే. పంజాబీ గాయకుడు దీప్ సిద్ధు ఏర్పాటు చేసిన ఈ సంస్థకు ప్రస్తుతం అమ‌ృత్‌పాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సంస్థ కార్యకలాపాలపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఈ సంస్థ సభ్యుల్లో అనేక మందిని అరెస్ట్ చేశారు. అతని సన్నిహితుడు పపల్‌ప్రీత్ సింగ్‌ను కూడా అరెస్ట్ చేశారు. కానీ ఆయన మాత్రం పట్టుబడటం లేదు.

సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, కిరణ్‌దీప్ కౌర్‌పై లుక్ ఔట్ సర్క్యులర్‌ను జారీ చేసినట్లు తెలిపారు. ఎయిరిండియా ఏఐ 169 విమానంలో గురువారం ఆమె లండన్ వెళ్లేందుకు ప్రయత్నించారని, విమానాశ్రయంలో ఆమెను నిలిపేశామని చెప్పారు. ఆమెను విమానాశ్రయంలోనే ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Jammu and Kashmir : మోదీకి బాలిక లేఖతో సత్ఫలితాలు.. పాఠశాల అభివృద్ధి ప్రారంభం..

Solar Eclipse 2023 : అరుదైన సూర్య గ్రహణాన్ని కనులారా చూసిన ఆస్ట్రేలియన్లు, ఇండోనేషియన్లు

Updated Date - 2023-04-20T14:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising