ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amit Shah : భారత సినీ చరిత్రలో గొప్ప రోజు

ABN, First Publish Date - 2023-03-14T04:02:41+05:30

ఇండియాకు రెండు ఆస్కార్‌ అవార్డులు రావడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. ‘‘భారత సినిమా చరిత్రలో ఇదో గొప్ప రోజు’’ అని కేంద్ర హోం మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మన సత్తా ప్రపంచానికి తెలిసింది: అమిత్‌ షా

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఇండియాకు రెండు ఆస్కార్‌ అవార్డులు రావడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. ‘‘భారత సినిమా చరిత్రలో ఇదో గొప్ప రోజు’’ అని కేంద్ర హోం మంత్రి అభిప్రాయపడ్డారు. మన సినీ పరిశ్రమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆస్కార్‌ అవార్డుతో నాటు నాటు పాట చరిత్ర సృష్టించిందని ట్వీట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల నోళ్లలో ఇప్పుడు ఈ పాటే నానుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏనుగులను రక్షించడానికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీ ప్రపంచానికి తెలియజేసిందని అమిత్‌ షా పేర్కొన్నారు.

Updated Date - 2023-03-14T04:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising