Home » Oscar Award
ఆస్కార్స్ నామినేషన్స్‌లో సిన్నర్స్ సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని ఘనతను సాధించింది. ఏకంగా 16 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది.
RRR featured in Oscars Poster: ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరి వచ్చి చేరింది. కొత్త జాబితాను ప్రకటించే క్రమంలో ఆస్కార్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్‌ను ఉపయోగించింది.
Oscar Awards 2025 Winners: మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు వేడుక గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. మరి.. ఈసారి విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఆస్కార్ అవార్డులు-2025లో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం దక్కింది. ప్రియాంకా చోప్రా నిర్మించిన ``అనూజ`` సినిమాకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు లభించింది. ఈ విభాగంలో పరిశీలన కోసం ఏకంగా 180 సినిమాలు రాగా, వాటిల్లో ఐదింటిని నామినేట్ చేశారు.
రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు జూనియర్ రాబర్ట్ డౌనీని వరించింది. 96వ ఆస్కార్ అవార్డుల్లో రాబర్ట్ డౌనీ ఉత్తమ సహాయ నటుడి అవార్డు గెలుచుకున్నారు. ఓపెన్ హైమర్ చిత్రంలో అద్భుత నటనకు గాను అవార్డు దక్కింది. ఆ సినిమాలో లూయిస్ స్ట్రాస్ పాత్రలో రాబర్ట్ డౌనీ జీవించారు. ఆ పాత్రలో నటనకుగానూ విమర్శకుల ప్రశంసలు పొందారు. డౌనీ తరంలో ఉత్తమ నటుల్లో ఒకరిగా నిలిచారు. కెరీర్‌లో తొలి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
మోదీ మహానటుడు.. అందుకే ఆయనకు ఆస్కార్ (Oscar) వస్తది. బాత్ కరోడ్ మే.. కామ్ పకోడ్ మే.. లెక్కన ఉంది ఆయన
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి బీజేపీ సీనియర్ నేత విజయశాంతి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
భారతదేశానికి రెండు ఆస్కార్ అవార్డులు రావడంతో యవద్దేశం ఓవైపు సంబరాలు చేసుకుంటుండగా..మరోవైపు రాజ్యసభలోనూ..
ఈ ఏనుగును చూసేందుకు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.