• Home » RRR

RRR

రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు.. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్

రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు.. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్ట్

ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్, అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఏపీ పోలీసులు దూకుడు ప్రదర్శించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిని బిహార్‌‌లో అరెస్ట్ చేశారు.

శివనామస్మరణతో మారుమోగుతున్న పుణ్యక్షేత్రాలు..

శివనామస్మరణతో మారుమోగుతున్న పుణ్యక్షేత్రాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీశైలం, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఈ పర్వదినం సందర్భంగా భక్తుల ఆధ్యాత్మిక పారవశ్యాన్ని పొందుతున్నారు...

AP Assembly Sessions : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ, గవర్నర్  గెజిట్ నోటిఫికేషన్

AP Assembly Sessions : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ, గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్

ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. వరుసగా 60 అసెంబ్లీ పని దినాలకు హజరుకానిపక్షంలో వైసీపీ సభ్యులకు అనర్హత వేటు..

HMDA: 100 మీటర్ల వెడల్పుతో ఆర్ఆర్ఆర్

HMDA: 100 మీటర్ల వెడల్పుతో ఆర్ఆర్ఆర్

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (హెచ్‌ఎంఆర్‌) పరిధిలో.. వంద మీటర్ల వెడల్పుతో రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ను ఖరారు చేస్తూ హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇచ్చింది

CM Revanth Reddy: రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ నజరానా  ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రాహుల్ సిప్లిగంజ్‌కు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని రేవంత్ ప్రభుత్వం రాహుల్ సిప్లిగంజ్‌కు ప్రకటించింది.

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌  ఉత్తర భాగానికి రూ.8 వేల కోట్లు

RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి రూ.8 వేల కోట్లు

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు అంశంలో కీలక ముందడుగు పడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఎట్టకేలకు కేంద్రానికి చేరింది.

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం 201 కిలోమీటర్లు

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం 201 కిలోమీటర్లు

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగాన్ని 201 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ భాగం నిర్మాణానికి సంబంధించి మూడు అలైన్‌మెంట్లను మంత్రివర్గం ముందు ఉంచారు.

RRR: ఏకకాలంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం?

RRR: ఏకకాలంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం?

రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర, దక్షిణ మార్గాలు ఒకేసారి నిర్మించే అవకాశాలపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గురువారం ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర/ దక్షిణ మార్గాలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు.

CM Revanth Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌పై  ముఖ్యమంత్రి సమీక్ష

CM Revanth Reddy: ఆర్‌ఆర్‌ఆర్‌పై ముఖ్యమంత్రి సమీక్ష

రీజీనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ విధానం (హ్యామ్‌)లో అభివృద్ధి చేయబోయే రోడ్లు, హైదరాబాద్‌-మంచిర్యాల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులపైనా చర్చించారు.

Regional Ring Road: 4 హైవేలు.. 6 జిల్లాల మీదుగా!

Regional Ring Road: 4 హైవేలు.. 6 జిల్లాల మీదుగా!

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం నాలుగు జాతీయ రహదారులు, ఒక రాష్ట్ర రహదారి అనుసంధానంతో నిర్మితం కానుంది. ఈ రహదారి ఆరు జిల్లాల మీదుగా వెళ్లనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి