Joe Biden: జో బెడెన్ వచ్చే వారం 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారం
ABN, First Publish Date - 2023-04-21T08:18:25+05:30
అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు....
Joe Biden
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.(Joe Biden) అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికల కోసం వచ్చే వారం ప్రచారం ప్రారంభించాలని జో బెడెన్ నిర్ణయించారు.(Presidential Campaign)ప్రస్థుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బెడెన్ రెండో సారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.దీనిలో భాగంగా ఆయన వచ్చే వారం( Next Week) వీడియో విడుదలతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.గతంలో జో బెడెన్ డొనాల్డ్ ట్రంప్ పై విజయం సాధించారు.తాను మళ్లీ పరుగెత్తాలని ఉందని గత వారం ఐర్లాండ్ పర్యటన సందర్భంగా బెడెన్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-04-21T08:18:25+05:30 IST