Home » Joe Biden
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ కేన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ చికిత్సను పూర్తి చేశారని ఆయన ప్రతినిధి తెలిపారు. బై డెన్ ఫిలడెల్ఫియాలోని పెన్ మెడిసిన్ రేడియేషన్ ఆంకాలజీలో చికిత్స పొందుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ పరువునష్టం దావా వేయబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌పై 1 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తానని..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 82 ఏళ్ల బైడెన్ ఆరోగ్యం గురించి ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం పదండి.
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు.. దావానంలా వ్యాపిస్తూ వేలాది ఎకరాల్లోని ఇళ్లను నామరూపాల్లేకుండా చేస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడి కుమారుడి ఇల్లు కాలి బూడిదయ్యింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం 1,500 మందికి గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించగా.. మరో 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత తొలిసారి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. శాంతియుతంగా అధికార మార్పిడికి అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ‘‘ప్రజలు ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడానికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కీలక పాత్ర వహించాడు. దీని వెనుక మస్క్ కు భారీ ప్రయోజనాలే ఉన్నట్టు తెలుస్తోంది.
ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో పోలింగ్ మొదలైంది. ముందస్తు ఓటింగ్‌లో చాలా మంది ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సోమవారం ఓటు వేశారు. సొంత రాష్ట్రం డేలావేర్‌లో దాదాపు 40 నిమిషాల పాటు క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు.
నస్రల్లా మరణంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. నాలుగు దశాబ్దాల్లో వందల మంది అమెరికన్లను హిజ్బుల్లా పొట్టనబెట్టుకుందని, నస్రల్లా మరణంతో ఆ కుటుంబాలకు ‘న్యాయం జరిగింది’ అని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.