ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Israel Shooting: జెరూసలేం ప్రార్థనా మందిరం వద్ద కాల్పులు...ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2023-01-28T09:06:56+05:30

ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలేంలోని నెవ్ యాకోవ్‌లోని ప్రార్థనా మందిరంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు...

Jerusalem Attack
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెరూసలేం(ఇజ్రాయెల్):ఇజ్రాయెల్ దేశంలోని జెరూసలేంలోని నెవ్ యాకోవ్‌లోని ప్రార్థనా మందిరంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.(Jerusalem Attack)ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.తూర్పు జెరూసలేం ఉత్తర ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం కాల్పులు జరిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defence Forces) తెలిపింది.

ఇస్లామిక్ జిహాద్ టెర్రర్ స్క్వాడ్‌ను పట్టుకునేందుకు తీవ్రవాద నిరోధక ఆపరేషన్ లో భాగంగా పోలీసులు దుండగుడిని గుర్తించి కాల్చిచంపారు. మృతుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.తూర్పు జెరూసలేం ఉత్తర భాగంలో పొరుగున ఉన్న సినాగోగ్‌గా ఉపయోగించే భవనం వద్దకు ఉగ్రవాది కారులో వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-28T09:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising