ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS EAMCET: ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసిందోచ్..!

ABN, First Publish Date - 2023-05-27T16:07:12+05:30

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదలైంది. షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.

Schedule Released
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యుల్ (TS EAMCET) విడుదలైంది. షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. గురువారం ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తాజాగా ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలు జరగనున్నాయి. జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక జూన్ 26న ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు.. ధృవపత్రాల స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అనంతరం జూన్ 28 నుంచి జులై 6 వరకు ధృవపత్రాల పరిశీలన జరగనుంది. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

జులై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్

జూలై 21 నుంచి రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్

జూలై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు

జులై 28న రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ

ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు

ఆగస్టు 7న ఇంజనీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు

ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు

ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల

Updated Date - 2023-05-27T16:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising