ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Tenth Inter Supplementary Results: తెలంగాణ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్

ABN, First Publish Date - 2023-07-07T15:34:05+05:30

తెలంగాణలో పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ పరీక్ష ఫలితాలను ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి (Tenth), ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల (Inter Supplementary Results) ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ పరీక్ష ఫలితాలను ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు విడుదల చేశారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 80.59 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. జూన్‌ 14 నుంచి ఈ పరీక్షలు జరగ్గా.. 66,732మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధికారులు తెలిపారు.

ఇలాగే మొదటి, సెకండియర్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 12 నుంచి 20 వరకు జరిగాయి. తక్కువ సమయంలోనే ఫలితాలను విడుదల చేశారు.

Updated Date - 2023-07-07T15:37:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising