ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Case: హైకోర్టులో వైఎస్‌ వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్‌

ABN, First Publish Date - 2023-03-16T21:41:51+05:30

తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా కేసులో దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించడాన్ని కృష్ణారెడ్డి సవాల్ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా కేసులో దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించడాన్ని కృష్ణారెడ్డి సవాల్ చేశారు. సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కృష్ణారెడ్డికి పిటిషన్ వేసే అర్హత లేదని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్‌పై వాదనలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

మరోవైపు వైఎస్‌ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ అరెస్ట్‌ చేయకుండా చూడాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) హైకోర్టు కెళ్లారు. అవినాశ్‌రెడ్డి పిటిషన్‌పై ఇరువాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది. తన విచారణపై స్టే ఇవ్వాలన్న అవినాశ్‌రెడ్డి అభ్యర్థనపై రేపు (శుక్రవారం) న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. దీంతో రేపు హైకోర్టు తీర్పుపై అవినాశ్‌రెడ్డితో పాటు వైసీపీలో ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-03-16T21:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising