• Home » YCP MP Avinash Reddy

YCP MP Avinash Reddy

Viveka Murder Case : వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ..

Viveka Murder Case : వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు (Viveka Murder Case) దర్యాప్తు ఆలస్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది...

Jagan: హెల్ప్‌.. ప్లీజ్‌!

Jagan: హెల్ప్‌.. ప్లీజ్‌!

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కీలక దశకు చేరిన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లి... వచ్చారు! శుక్రవారం ఆయనప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

AP MLC Results: ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీకి చెంపపెట్టు: జడ శ్రావణ్‌కుమార్‌

AP MLC Results: ఎమ్మెల్సీ ఫలితాలు వైసీపీకి చెంపపెట్టు: జడ శ్రావణ్‌కుమార్‌

మ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (AP MLC Results) వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, భవిష్యత్‌లో జరిగే ప్రధాన ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు

Avinash Reddy: వివేకా కేసులో అవినాష్‌రెడ్డికి మరో బిగ్ షాక్..

Avinash Reddy: వివేకా కేసులో అవినాష్‌రెడ్డికి మరో బిగ్ షాక్..

వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అరెస్ట్ (YCP MP Avinash Reddy) దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డికి 41A నోటీసులు (41A Notices) ఇవ్వాలని..

Jagan Meets Modi: మోదీతో ముగిసిన జగన్ భేటీ.. అంతకు ముందు ఢిల్లీలోని జగన్ నివాసంలో ఏం జరిగిందంటే..

Jagan Meets Modi: మోదీతో ముగిసిన జగన్ భేటీ.. అంతకు ముందు ఢిల్లీలోని జగన్ నివాసంలో ఏం జరిగిందంటే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే.. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పటికీ..

Viveka Case Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఎదురుదెబ్బ.. మూసుకుపోయిన దారులు..

Viveka Case Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఎదురుదెబ్బ.. మూసుకుపోయిన దారులు..

వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అవినాశ్‌రెడ్డి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్‌ చేయకుండా..

Viveka Case: హైకోర్టులో వైఎస్‌ వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్‌

Viveka Case: హైకోర్టులో వైఎస్‌ వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్‌

తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. వివేకా కేసులో దస్తగిరిని అప్రూవర్‌గా అనుమతించడాన్ని కృష్ణారెడ్డి సవాల్ చేశారు

Viveka Case: అవినాశ్‌రెడ్డి పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు.. వైసీపీలో ఉత్కంఠ

Viveka Case: అవినాశ్‌రెడ్డి పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు.. వైసీపీలో ఉత్కంఠ

వైఎస్‌ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ అరెస్ట్‌ చేయకుండా చూడాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి (MP Avinash Reddy) హైకోర్టు కెళ్లారు.

MP Avinash Reddy : నేడు విచారణకు హాజరు కాలేను..

MP Avinash Reddy : నేడు విచారణకు హాజరు కాలేను..

నేడు ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ మరోసారి విచారించాల్సి ఉన్న విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో మరోసారి విచారణ నిర్వహించాల్సి ఉంది. అయితే నేడు తాను విచారణకు హాజరు కాలేనని.. అవినాష్ రెడ్డి చెప్పారు.

#JusticeForYSViveka : ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లో జస్టిస్ ఫర్ వివేకా

#JusticeForYSViveka : ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లో జస్టిస్ ఫర్ వివేకా

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి గురై నేటితో నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా ఆయన పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరుతూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి