ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గుండెపోటుతో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:59 PM

అరకులోయ మండల రెవెన్యూ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్‌గా తాంగుల రామ్మూర్తి గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు ఉదయం గుండెపోటు రాగా విశాఖపట్నానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయ మండల రెవెన్యూ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్‌గా తాంగుల రామ్మూర్తి గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు ఉదయం గుండెపోటు రాగా విశాఖపట్నానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.ఇటీవలే అరకులోయ భూ రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ గా రామ్మూర్తి బాధ్యతలు స్వీకరించారు. రామ్మూర్తి స్వస్థలం అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం డోమంగి గ్రామం. ఈయన మృతిపై తన సహచర ఉద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 11:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising