ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: రామానాయుడు స్టూడియో భూ స్కాంపై సంచలన కామెంట్స్

ABN, First Publish Date - 2023-04-19T16:14:51+05:30

రామానాయుడు స్టూడియో (Ramanaidu Studio), భూ స్కాం వెనుక, భారతి రెడ్డి (Bharathi Reddy) ఉన్నారని,..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: రామానాయుడు స్టూడియో (Ramanaidu Studio), భూ స్కాం వెనుక, భారతి రెడ్డి (Bharathi Reddy) ఉన్నారని, దీని విలువ సుమారు 500 కోట్ల రూపాయలు ఉంటుందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. రామానాయుడు స్టూడియో స్కాం వెనుక భారతి రెడ్డి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. రామానాయుడు స్టూడియోస్‌లో ప్రభుత్వం నుంచి పర్మిషన్ లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారని పేర్కొన్నారు. బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. రామానాయుడు స్టూడియో స్థలాన్ని ప్లాట్ ఎవరైనా కొంటే నష్టపోతారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఉగాది, జూలై, ఇప్పుడు సెప్టెంబర్ అంటున్నారని మండిపడ్డారు. విశాఖలో భూముల రేట్లు పెంచడానికి హడావుడి చేస్తుననారని, తెలంగాణలో ఉన్న జగన్ (CM Jagan) బంధువు.. నిర్మాత.. వీటికి మధ్యవర్తి అని ఆరోపించారు.

Updated Date - 2023-04-19T16:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising