ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP: విశాఖ చేరుకున్న విశాఖ - వారణాసి ఎక్స్‌ప్రెస్.. రేపటి నుంచి తొలి సర్వీసు ప్రారంభం

ABN, First Publish Date - 2023-11-21T20:35:38+05:30

విశాఖ - వారణాసి ఎక్స్ ప్రెస్ రైలు విశాఖపట్నం చేరుకుంది. రేపు ఉదయం 4 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం నుంచి తొలి సర్వీసు ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్‌లో ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు.

విశాఖపట్నం: విశాఖ - వారణాసి ఎక్స్ ప్రెస్ రైలు విశాఖపట్నం చేరుకుంది. రేపు ఉదయం 4 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం నుంచి తొలి సర్వీసు ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్‌లో ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖ నుంచి వారణాసికి నేరుగా ప్రయాణించే రైలు కావాలన్న కోరిక నెరవేరడంతో ఉత్తరాంధ్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరింది. వారణాసి రైలు రేపు ఉదయం విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రస్తుతానికి వారానికి 2 రోజు ఈ రైలు ప్రయాణిస్తుంది. డిమాండ్‌ను బట్టి సర్వీసును 2 రోజుల నుంచి 5 రోజుల వరకు పెంచే ప్రయత్నం చేస్తాం." అని ఎంపీ జీవీఎల్ అన్నారు.

Updated Date - 2023-11-21T20:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising