ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: తిరుమల లేపాక్షి సర్కిల్ దగ్గర వ్యక్తి హల్చల్.. టీటీడీ భద్రతా సిబ్బందికి తీవ్రగాయాలు

ABN, First Publish Date - 2023-04-06T16:31:19+05:30

తిరుమల లేపాక్షి సర్కిల్ (Tirumala Lepakshi Circle) దగ్గర వ్యక్తి హల్చల్ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుమల: తిరుమల లేపాక్షి సర్కిల్ (Tirumala Lepakshi Circle) దగ్గర వ్యక్తి హల్చల్ చేశాడు. తెలంగాణకు చెందిన మహేష్ 20 అడుగులపై నుంచి కిందకు దూకాడు. బాధిత మహేష్ ను కాపాడేందుకు టీటీడీ (TTD) భద్రతా సిబ్బంది యత్నించి కిందపడిపోయారు. టీటీడీ భద్రతా సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

తిరుమలలోని వసంతమండపంలో మూడురోజులుగా నిర్వహిస్తున్న శ్రీవారి వసంతోత్సవాలు బుధవారంతో ముగిశాయి. మూడోరోజు ఉదయం శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి, రుక్మిణీ సమేత కృష్ణస్వామి ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

Updated Date - 2023-04-06T16:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising