Nara Lokesh: రేపటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పర్యటన
ABN, Publish Date - Dec 26 , 2023 | 04:59 PM
టీడీపీ యువనేత నారా లోకేష్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి లోకేష్ బయల్దేరారు. రేపటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పర్యటించనున్నారు.
అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేష్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి లోకేష్ బయల్దేరారు. రేపటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పర్యటించనున్నారు. రేపు మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని ఫంక్షన్ హాల్‌లో టీడీపీ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Updated Date - Dec 26 , 2023 | 04:59 PM