ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravati: ఎట్టకేలకు దిగివచ్చిన ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-10-22T11:12:16+05:30

అమరావతి: ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. బెస్ట్ అవైలబుల్ స్కీం కొనసాగిస్తూ జీవో ఇచ్చింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

అమరావతి: ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. బెస్ట్ అవైలబుల్ స్కీం కొనసాగిస్తూ జీవో ఇచ్చింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను డిస్మిస్ చేసింది. ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఓడిపోయింది.

ప్రస్తుతం ఈ స్కీమ్ లో ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులను కొనసాగిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులో ఈ అంశంపై విద్యార్థిని విద్యార్థుల తరపున న్యాయవాది ముతుకిమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌ను కొనసాగిస్తున్నట్లు సోషల్ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి జీవో నెం. 61ను జారీ చేశారు.

Updated Date - 2023-10-22T11:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising