ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN: చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

ABN, First Publish Date - 2023-10-25T21:27:19+05:30

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

రాజమండ్రి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ (health bulletin) విడుదల చేసినట్లు రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు.

చంద్రబాబుకు డాక్టర్ల బృందం 9 రకాల వైద్య పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. వైద్యుల నివేదిక ప్రకారం ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జైలు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2023-10-25T21:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising