ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur Dist.: కలెక్టరేట్‌లో గృహనిర్మాణ పథకంపై జోగి రమేష్ సమీక్ష

ABN, First Publish Date - 2023-04-19T14:04:37+05:30

గుంటూరు జిల్లా: కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) బుధవారం సమీక్ష జరిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ పథకంపై మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణాల్లో సమస్యలపై సమీక్షించామన్నారు. వైసీపీ (YCP) అధికారంలోకి రాగానే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. వారికి శాశ్వితంగా ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

ఇంత మంచి చేస్తుంటే శిఖండుల్ల చంద్రబాబు (Chandrababu) అడ్డుపడుతున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఇళ్ల స్థలాల పంపిణీపై కోర్టులకు వెళ్తున్నారని, సెల్ఫీలు దిగి ట్వీట్ (Tweet) చేయటం.. వారు కట్టించినవిగా చెప్పుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ గడప వద్దకు వెళ్లైనా 14 ఏళ్లలో ఎం చేశారో చంద్రబాబు చెప్పగలరా?.. 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను చంద్రబాబు నిలబెట్టగలరా? అని ప్రశ్నించారు. మే నెలాఖరుకు 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-19T14:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising