ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మైనర్ బాలికపై యువకుల గ్యాంగ్ రేప్‌

ABN, First Publish Date - 2023-05-24T17:27:20+05:30

జిల్లాలోని అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో మైనర్ బాలికపై యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల: జిల్లాలోని అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో మైనర్ బాలికపై యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బొమ్మనంపాడు శివారు ప్రాంతానికి ముగ్గురు మైనర్ బాలికలు, ముగ్గురు యువకులు వెళ్ళారు. ఓ బాలికకి మత్తు మందు ఇచ్చి ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కి ‌ పాల్పడ్డారు. బాధితరులు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ముగ్గురు యువకులు పోలీసులు అదుపులోనే వున్నారు.

Updated Date - 2023-05-24T17:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising