ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: బోటులో అగ్నిప్రమాదం.. ఇంజిన్‌లో మంటలు.. ఆపై గ్యాస్ సిలిండర్లు పేలి..

ABN, First Publish Date - 2023-12-01T11:28:39+05:30

కాకినాడ సముద్ర జలాల్లో బోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంజిన్‌లో మంటలు భారీగా చెలరేగాయి. అందులో వంటకు వాడే గ్యాస్ సిలిండర్లు సైతం పేలాయి. రూ.80 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. బోటు పూర్తిగా దగ్ధమైంది. వారం కిందట సముద్రంలో బోటు వేటకు వెళ్లింది. తుపాను కారణంగా మచిలీపట్నం నుంచి తిరుగు ప్రయాణమైంది.

కాకినాడ: కాకినాడ సముద్ర జలాల్లో బోటులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంజిన్‌లో మంటలు భారీగా చెలరేగాయి. అందులో వంటకు వాడే గ్యాస్ సిలిండర్లు సైతం పేలాయి. రూ.80 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. బోటు పూర్తిగా దగ్ధమైంది. వారం కిందట సముద్రంలో బోటు వేటకు వెళ్లింది. తుపాను కారణంగా మచిలీపట్నం నుంచి తిరుగు ప్రయాణమైంది. కాకినాడ చేరేందుకు ఇంకా నాలుగు గంటల సమయం ఉండగానే తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. సమాచారం అందుకుని కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.12 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. కోస్ట్ గార్డ్ ఆపరేషన్ తో 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-12-01T11:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising