ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు చేదు అనుభవం..

ABN, First Publish Date - 2023-12-01T10:48:02+05:30

ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసేందుకు వచ్చిన శ్రీకాంత్‌ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

తిరుమల : ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు చేదు అనుభవం ఎదురైంది. తిరుమలలో టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసేందుకు వచ్చిన శ్రీకాంత్‌ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా.. నేడు చంద్రబాబు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల.. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇంచార్జ్‌లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు మాజీ మంత్రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-01T10:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising