ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: మద్యం మత్తులో ఇంటిని ఢీకొట్టిన లారీ డ్రైవర్

ABN, Publish Date - Dec 17 , 2023 | 06:16 PM

మద్యం మత్తరులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ ఇంటిపైకి దూసుకు వెళ్లాడు. ఈ ఘటన కుప్పంలోని క్రిష్ణగిరి జాతీయ రహదారి గుండుశెట్టిపల్లి దగ్గర జరిగింది. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో కుటుంబం సభ్యులు ఊపిరిపించుకున్నారు.

చిత్తూరు : మద్యం మత్తరులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ ఇంటిపైకి దూసుకు వెళ్లాడు. ఈ ఘటన కుప్పంలోని క్రిష్ణగిరి జాతీయ రహదారి గుండుశెట్టిపల్లి దగ్గర జరిగింది. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో కుటుంబం సభ్యులు ఊపిరిపించుకున్నారు. ఇల్లు కూలిపోవడంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై పడ్డారు. రోజువారి కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఉండడంతోనే ఈఘటన జరిగిందని గ్రామస్తులు చెప్పారు. గాయపడ్డ డ్రైవర్‌ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 17 , 2023 | 06:16 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising