ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Danam Nagender: బీఆర్ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం

ABN, First Publish Date - 2022-12-09T10:12:09+05:30

బీఆర్‌ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం అని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఒక చారిత్రాత్మక అవసరం అని ఎమ్మెల్యే దానం నాగేందర్ (TRS MLA Danam Nagender) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రావాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ వచ్చినా తెలంగాణపై పేటెంట్ తమదే అని స్పష్టం చేశారు. పవర్ ఢీ సెంట్రల్ అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తామే ఉండాలనే దోరణిలో ఉన్నారని... దానికి కేసీఆర్ చరమ గీతం పడతారని దానం నాగేందర్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-12-09T10:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising