Home » Danam Nagender
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణ ఈరోజు(సోమవారం)తో పూర్తికానుంది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది.
ఆదివారం ఉదయం నుంచి దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్‌దేనని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కమిట్‌మెంట్ ఉండదని, పనిచేసే వారికే పదవులు లభిస్తాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
MLA Danam Nagender: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణని రోల్ మోడల్‌గా తీసుకొమ్మన్నారని దానం నాగేందర్ చెప్పారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంఘీభావం ప్రకటించారు. కంచ గచ్చిబౌలి వివాదంలో ఆమె రీపోస్ట్ మాత్రమే చేశారని, ఆమె చేసిన దాంట్లో తప్పేమిలేదని దానం అనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Danam Nagender serious statement: తాను సీనియర్ ఎమ్మెల్యేను అని... తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. సహచర ఎమ్మెల్యేలపైనే దానం ఈ వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) స్పష్టం చేశారు. అధికారుల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు.. వైఎస్ ఉన్నప్పుడు కూడా అధికారుల విషయంలో నేను కాంప్రమైజ్ కాలేదు. పోతే జైలుకు పోతా.. ఇప్పటికే నాపై 173 కేసులున్నాయి.
Danam Nagender: ఇటీవల కాలంలో ఖైరతాబాద్‌లో అక్రమనిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తుండగా దానం అడ్డుకుని హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అధికారులకు మాస్ వార్నింగ్ ఇవ్వడం.. ఆ వీడియోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి. ఇప్పుడు మరోసారి పోలీసులు, హైడ్రాను ఉద్దేశించి దానం చేసిన కామెంట్స్ రచ్చకు దారి తీశాయి.
Danam Nagender: తెలంగాణ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని... కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తాను పుట్టింది, పెరిగింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదే అని అన్నారు.