ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Corona New Variant: తెలంగాణ సర్కార్ అలెర్ట్

ABN, First Publish Date - 2022-12-22T15:41:45+05:30

కరోనా కొత్త వేరియంట్‌ BF-7 దృష్ట్యా తెలంగాణ సర్కార్‌ అలెర్ట్ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్‌ BF-7 (Corona New Variant BF-7) దృష్ట్యా తెలంగాణ సర్కార్‌ (Telangana Government) అలెర్ట్ అయ్యింది. గురువారం బీఆర్కే భవన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కరోనా కేసులు (Corona Cases) పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2023-01-16T22:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising