• Home » Corona Virus

Corona Virus

33 రోజులుగా జీరో కరోనా కేసులు

33 రోజులుగా జీరో కరోనా కేసులు

రాష్ట్రంలో గత 33 రోజులుగా కొత్త కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు.

India COVID-19 Cases: దేశంలో వారంలోనే 1200 శాతం పెరిగిన కొవిడ్ కేసులు.. కారణాలేంటి

India COVID-19 Cases: దేశంలో వారంలోనే 1200 శాతం పెరిగిన కొవిడ్ కేసులు.. కారణాలేంటి

భారతదేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 3,395 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి గత వారం కంటే 1200 శాతం పెరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

Corona Cases India: దేశంలో వెయ్యికి చేరిన కరోనా కేసులు..ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం..

Corona Cases India: దేశంలో వెయ్యికి చేరిన కరోనా కేసులు..ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం..

దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో ఈ కేసులు (Corona Cases India) నమోదు కాగా, ఇండియాలో కూడా తాజా సమచారం ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య వెయ్యి దాటేసింది. అయితే ఏ ప్రాంతాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

COVID 19 Cases: మహారాష్ట్రలో కొత్తగా 43 కోవిడ్ కేసులు.. 200 దాటిన యాక్టివ్ కౌంట్

COVID 19 Cases: మహారాష్ట్రలో కొత్తగా 43 కోవిడ్ కేసులు.. 200 దాటిన యాక్టివ్ కౌంట్

గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన కరోనా వైరస్ కేసులు ఇప్పుడు ఇండియాలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో కొత్తగా 43 కరోనా కేసులు (COVID 19 Cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 200 దాటింది.

Covid Cases: పెరుగుతోన్న కోవిడ్ కేసులు, ఏ రాష్ట్రంలో ఏంటి పరిస్థితి?

Covid Cases: పెరుగుతోన్న కోవిడ్ కేసులు, ఏ రాష్ట్రంలో ఏంటి పరిస్థితి?

దేశంలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ పది రోజుల్లోనే వీటి తీవ్రత అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అయితే, ఈ ఇన్ఫెక్షన్లు చాలా స్వల్పంగానే ఉండటం కొంత ఉపశమనాన్ని కలిగించే అంశం.

Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు..  ఆసుపత్రుల్లో హైఅలర్ట్

Covid 19 Cases in India: ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు.. ఆసుపత్రుల్లో హైఅలర్ట్

ఈనెలలో ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 23 కేసులు తొలిసారిగా నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కేసుల్లో తీవ్రత తక్కువగా ఉండటం, కొన్ని కేసుల్లో వ్యాధి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండటం ఊరటగా చెప్పాలి.

Corona: తెలంగాణలో కోవిడ్ 19.. కూకట్‌పల్లిలో డాక్టర్‌కు పాజిటివ్‌.. బి కేర్ ఫుల్

Corona: తెలంగాణలో కోవిడ్ 19.. కూకట్‌పల్లిలో డాక్టర్‌కు పాజిటివ్‌.. బి కేర్ ఫుల్

యావత్ ప్రపంచాన్నీ వైరస్‌తో వణికించిన కోవిడ్ 19 మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో గత నాలుగు రోజులుగా అక్కడక్కడా కోవిడ్ 19 మాట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా..

Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలికి కొవిడ్

Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలికి కొవిడ్

Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

New Covid-19: వామ్మో.. మళ్లీ ఎంటరైన కొత్త కరోనా.. ఆ దేశాల్లో మరీ దారుణంగా..

New Covid-19: వామ్మో.. మళ్లీ ఎంటరైన కొత్త కరోనా.. ఆ దేశాల్లో మరీ దారుణంగా..

ఆసియాలోని అనేక దేశాల్లో కొత్త కోవిడ్-19 పెరుగుతున్నాయి. ప్రధానంగా హాంకాంగ్‌తో పాటూ సింగపూర్‌లో ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోగుల్లో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో పాటూ మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం..

Lab Leak: వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా: వైట్‌హౌస్‌

Lab Leak: వూహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా: వైట్‌హౌస్‌

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వైరస్‌ మొదటిసారి చైనాలోని వూహాన్‌ నగరంలో కనిపించినప్పుడు.. దాని మూలం గురించి చర్చ మొదలైంది. ఈ వైరస్‌ సహజంగా వ్యాప్తి చెందిందా.. లేదా ప్రయోగశాల నుంచి లీక్‌ అయిందా..? అనే ప్రశ్నలు అనేకసార్లు వెల్లువెత్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి