ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bharat jodo yatra: రాహుల్ పాదయాత్రకు బ్రేక్

ABN, First Publish Date - 2022-11-02T10:47:50+05:30

నగరంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్రకు బ్రేక్ పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) పాదయాత్రకు బ్రేక్ పడింది. లంచ్ విరామం తర్వాత మళ్లీ యాత్ర మొదలుకానుంది. మదీనాగూడ సర్కిల్ వద్ద యాత్రకు బ్రేక్ ఇచ్చారు. కిన్నెరా హోటల్‌లో రాహుల్ (AICC Leader) లంచ్ చేయనున్నారు. ఈ రోజు ఉదయం కూకట్‌పల్లి, జేఎన్టీయు మీదుగా రాహుల్ పాదయాత్ర సాగింది. సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ బస్ స్టాండ్ నుంచి తిరిగి యాత్ర ప్రారంభంకానుంది. మియాపూర్, రామచంద్ర పురం, పఠాన్‌చెరు వరకు పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 7 గంటలకు హరిదోశ ముత్తంగి వద్ద కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. రుద్రారమ్ గణేష్ మందిర్‌లో రాహుల్‌ గాంధీ నైట్ హాల్ట్ చేయనున్నారు.

Updated Date - 2022-11-02T10:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising