ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొడవ తర్వాత.. భర్త గదిలోని ట్రంకు పెట్టెను తెరిచిన భార్య.. అందులో అతడు దాచిన వస్తువును చూసి.. చివరకు..

ABN, First Publish Date - 2022-11-14T18:28:19+05:30

ఆ వ్యక్తి చీటికీ మాటికీ భార్యపై గొడవపడేవాడు. రోజూ మాదిరే ఇటీవల ఓ రోజు ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. ఎక్కువ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరించాడు. తర్వాత కాసేపటికి సహస్యంగా భర్త గదిలోని ట్రంకు పెట్టెను తెరిచింది. అందులో..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ వ్యక్తి చీటికీ మాటికీ భార్యపై గొడవపడేవాడు. రోజూ మాదిరే ఇటీవల ఓ రోజు ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. ఎక్కువ మాట్లాడితే చంపేస్తానంటూ బెదిరించాడు. తర్వాత కాసేపటికి సహస్యంగా భర్త గదిలోని ట్రంకు పెట్టెను తెరిచింది. అందులో అతడు దాచిన వస్తువును చూసి షాక్ అయింది. చివరకు ఆమె అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు.. భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

సహోద్యోగితో యువకుడి ప్రేమాయణం.. అసలు విషయం తెలుసుకున్న యువతి.. ఓ రోజు మూడో అంతస్తులో..

హర్యానాలోని (Haryana) నోనిపట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల ఈ దంపతులు ( couple) చీటికీమాటికీ గొడవపడుతుండేవారు. వివిధ సాకులు చూపుతూ భార్యపై తరచూ దాడికి పాల్పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం కూడా దంపతులు మళ్లీ (quarrels) గొడవపడ్డారు. భార్య ప్రతిఘటిచండంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎక్కువ మాట్లాడితే చంపేస్తానంటూ భార్యను బెదిరించి, గదిలోకి వెళ్లి ట్రంకు పెట్టెలో ఏదో వస్తువును దాచడాన్ని ఆమె గమనించింది.

దొంగతనానికి వచ్చిన దొంగలు.. డబ్బులు తక్కువ అవడంతో దంపతుల దుస్తుల్లో వెతికి.. చివరకు భర్త ముందే..

కాసేపటి తర్వాత భర్తకు తెలీకుండా ట్రంకు పెట్టె తెరచి చూసింది. అందులో పిస్టల్ (Pistol) ఉండడాన్ని చూసి షాక్ అయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, విషయం తెలియజేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు.. పెట్టెలోని 32 ఎంఎం పిస్టల్‌, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తుపాకి ఎక్కడ నుంచి వచ్చింది, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

గవర్నమెంట్ జాబ్ చేస్తున్న కొడుకు.. భార్య ప్రోత్సాహంతో.. తల్లి అని కూడా చూడకుండా..

Updated Date - 2022-11-14T18:34:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising