ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సైకిల్‌పై తొమ్మిది మంది పిల్లలతో జాలీ రైడ్.. చిన్నారుల బ్యాలెన్స్ చూస్తే..

ABN, First Publish Date - 2022-11-18T18:31:54+05:30

విధి లేని పరిస్థితుల్లో కొందరు, వినూత్నంగా చేయాలనే ఆలోచనతో కొందరు.. చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి పనులను చూసినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధి లేని పరిస్థితుల్లో కొందరు, వినూత్నంగా చేయాలనే ఆలోచనతో కొందరు.. చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఇలాంటి పనులను చూసినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన తొమ్మిది పిల్లలతో సైకిల్‌ రైడ్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రమాదకర స్థాయిలో ప్రయాణం చేస్తున్నా.. పిల్లలు మాత్రం బ్యాలెన్స్ తప్పకుండా ఉండడం చూసి అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న కొడుకు.. తల్లికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చాడో చూడండి..

ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ సోషల్ మీడియాలో (Social media viral videos) ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన తొమ్మిది పిల్లలను సైకిల్‌పై ఎక్కించుకుని రైడ్ (Bicycle ride) చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముగ్గురు పిల్లలను వెనుకు కూర్చోబెట్టాడు. మరో ఇద్దరు పిల్లలను తన రెండు చేతుల మధ్యలో ఉంచుకున్నాడు. అలాగే ఓ చిన్నారి వీపు పట్టుకుని ఉండగా.. మరో చిన్నారి సైకిల్ ముందు వైపు బార్‌పై కూర్చుంది. చివరగా ముందు చక్రంపై ప్రత్యేకంగా అమర్చిన సీటుపై ఇద్దరి పిల్లలను ఎదురెదురుగా కూర్చోబెట్టాడు. అంత ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నా.. పిల్లల్లో ఎక్కడా భయం కనిపించదు. అంతేకాకుండా ఎంతో బ్యాలెన్స్‌గా ఒకరినొకరు పట్టుకుంటూ రైడ్‌ను ఎంజాయ్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనిపై కొందరు నెటిజన్లు సలహాలు, సూచనలు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: కడుపులో ఏదో కదులుతోందని ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చివరకు నోటి ద్వారా పరిశీలించి బయటికి తీయగా.

Updated Date - 2022-11-18T18:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising