ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somireddy: మంత్రి కాకాణి త్వరలో జైలుకు పోవడం తప్పదు

ABN, First Publish Date - 2022-11-26T18:24:08+05:30

మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై టీడీపీ (Tdp) నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై టీడీపీ (Tdp) నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (Somireddy) విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించలేని మంత్రి కాకాణి అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అక్వా రైతులను సీఎం వేధింపులకు గురిచేస్తున్నాడని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్వా రంగానికి రూపాయిన్నరకే యూనిట్‌ విద్యుత్ అందిస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి కాకాణి త్వరలో జైలుకి పోవడం తప్పదని మాజీ మంత్రి సోమిరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-11-26T18:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising