ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

buggana: చంద్రబాబు రౌడీషీటర్ మాదిరి మాట్లాడుతున్నారు

ABN, First Publish Date - 2022-11-17T18:36:25+05:30

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu naidu), టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu)పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu naidu), టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Rama Krishnudu)పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) విమర్శలు గుప్పించారు. తాను అప్పుల మంత్రినా?, ఆర్థిక మంత్రి అప్పులు చేయకుంటే.. హోంమంత్రి చేస్తారా? అని : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. తాను అప్పుల మంత్రైతే.. యనమల పెద్ద అప్పుల మంత్రా? అని బుగ్గన ఎద్దేవా చేశారు. చంద్రబాబు రౌడీషీటర్ మాదిరి మాట్లాడుతున్నారని, తన ఇంటిని.. తన జీవితాన్ని కూలుస్తానని చంద్రబాబు అంటారా? అని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉందని, ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామని బుగ్గన తెలిపారు.

Updated Date - 2022-11-17T18:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising