ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌

ABN, First Publish Date - 2022-10-22T20:02:03+05:30

అమరావతి: పెళ్లిళ్ల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan kalyan)పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చన్న వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పెళ్లిళ్ల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan kalyan)పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చన్న వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది. తక్షణమే మహిళలకు పవన్‌ క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్‌ డిమాండ్ చేసింది. పవన్‌ వ్యాఖ్యలు బాధించాయని మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy padma) అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయని... మహిళలకు పవన్‌ సంజాయిషీ ఇవ్వాలని వాసిరెడ్డి పద్మ (Chairman of Women's Commission) తెలిపారు.

Updated Date - 2022-10-23T13:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising